Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన వివరాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన వివరాలు

2:15 PM – రామాపురం హెలిప్యాడ్‌కు చేరిక
(వరికుంటపాడు మండలం)
2:15 – 2:30 PM – ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం
2:35 PM – కాకొల్లువారిపల్లి గ్రామానికి చేరిక
(వరికుంటపాడు మండలం)
2:35 – 3:00 PM – కొత్త బీటీ రోడ్డుపై పరిశీలన, ఉపాధి హామీ కూలీలతో కలిసి శ్రమదానం
3:05 PM – రామాపురం కార్యక్రమ వేదికకు చేరిక
3:05 – 5:20 PM – కార్యక్రమంలో పాల్గొనడం
5:25 PM – రామాపురం హెలిప్యాడ్‌కు చేరిక
5:30 PM – హెలికాప్టర్‌లో బయలుదేరి
6:30 PM – ఉండవల్లి నివాసానికి చేరిక.

సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటన వివరాలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *