Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను పంపిణీ చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సి.ఎం.ఆర్.ఎఫ్. చెక్కులను పంపిణీ చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి నిర్మల్ ఆగస్టు: నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సొన్, మామడ, లక్ష్మణచందా, సారంగాపూర్, దిలవార్ పూర్, నర్సాపూర్ మండలాలకు చెందిన 153 మంది లబ్ధిదారులకు రూ.
  • 37,30,500/- (ముప్పై ఏడు లక్షల ముప్పై వేల ఐదు వందల రూపాయలు) చెక్కులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పంపిణీ చేశారు.
  • ఈ కార్యక్రమంలో జిల్లా మండల అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిధి నిర్మల్ ఆగస్టు:

నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం, నిర్మల్ రూరల్, సొన్, మామడ, లక్ష్మణచందా, సారంగాపూర్, దిలవార్ పూర్, నర్సాపూర్ మండలాలకు చెందిన 153 మంది లబ్ధిదారులకు రూ. 37,30,500/- (ముప్పై ఏడు లక్షల ముప్పై వేల ఐదు వందల రూపాయలు) చెక్కులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *