వార్త ముఖ్యాంశాలు
- ముల్లంగి మోహన్ రెడ్డి తెలంగాణ ఎసెన్స్ మహబూబాబాద్ జిల్లా కరస్పాండెంట్ అక్టోబర్ 9 మహబూబాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ పూర్తి అదనపు బాధ్యతల మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
- ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో మేనేజర్ నరసింహారావు నివాసంతోపాటు, ఆయన సంబంధీకులు, బంధువులు, బినామీల నివాసాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు.
- ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, హైదరాబాద్ తదితర మొత్తం ఏడు ప్రాంతాల్లోని నరసింహారావుకు చెందిన ఆస్తుల కూపీ లాగుతున్నారు.
ముల్లంగి మోహన్ రెడ్డి తెలంగాణ ఎసెన్స్ మహబూబాబాద్ జిల్లా కరస్పాండెంట్ అక్టోబర్ 9
మహబూబాబాద్ జిల్లా పౌరసరఫరాల శాఖ పూర్తి అదనపు బాధ్యతల మేనేజర్ వాసంశెట్టి నరసింహారావు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.
ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ ఆధ్వర్యంలో మేనేజర్ నరసింహారావు నివాసంతోపాటు, ఆయన సంబంధీకులు, బంధువులు, బినామీల నివాసాల్లో ఏసీబీ అధికారులు విస్తృతంగా సోదాలు చేస్తున్నారు.
ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, హైదరాబాద్ తదితర మొత్తం ఏడు ప్రాంతాల్లోని నరసింహారావుకు చెందిన ఆస్తుల కూపీ లాగుతున్నారు.
ఖమ్మంలో నరసింహారావుకు చెందిన రెండు విలాసవంతమైన భవనాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఇప్పటికే నరసింహారావుకు చెందిన అక్రమ ఆస్తులను భారీ ఎత్తున గుర్తించినట్లు సమాచారం…!