Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారిగా నూతన బాధ్యతలు తీసుకున్నటువంటి వినోద్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారిగా (DPO) గోoడోల్ల.
  • వినోద్ కుమార్ గారిని నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషన్ జి.
  • శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటివరకు ఉన్న సిద్దిపేట జిల్లా డిపిఓ గా పని చేసిన దేవికి దేవిని తిరిగి పూర్వ స్థానమైన పెద్దపల్లి జిల్లా డిఎల్బిఓ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గ్రూప్ -1 ఎంపికైనటువంటి ఆరుగురు డిపిఓ లుగా పోస్టింగ్ ఇస్తున్నట్టు…

సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారిగా (DPO) గోoడోల్ల. వినోద్ కుమార్ గారిని నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషన్ జి. శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటివరకు ఉన్న సిద్దిపేట జిల్లా డిపిఓ గా పని చేసిన దేవికి దేవిని తిరిగి పూర్వ స్థానమైన పెద్దపల్లి జిల్లా డిఎల్బిఓ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గ్రూప్ -1 ఎంపికైనటువంటి ఆరుగురు డిపిఓ లుగా పోస్టింగ్ ఇస్తున్నట్టు పంచాయతీరాజ్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *