వార్త ముఖ్యాంశాలు
- భద్రాద్రి కొత్తగూడెం :ఆగష్టు 31:(ప్రతినిధి ): శ్రీ కోలా.
- గురుమూర్తి గారు సింగరేణి సంస్థలో 43సంవత్సరాలు గ సుధీర్ఘ సేవను అందించి నేడు పదవి విరమణ చేయటం ఎంతో గర్వకారణం గ ఉంది అని తోటి ఉద్యోగులతో కలిసి పనిచేసిన అనుభవాలని గుర్తుచేసుకుంటూ నేడు 31-08-2026న ఆయన ఉద్యోగ జీవితాన్ని ముగించారు,ఈ 43సంవత్సరాల కాలంలో ఎన్నో వోడి…
భద్రాద్రి కొత్తగూడెం :ఆగష్టు 31:(ప్రతినిధి ):
శ్రీ కోలా. గురుమూర్తి గారు సింగరేణి సంస్థలో 43సంవత్సరాలు గ సుధీర్ఘ సేవను అందించి నేడు పదవి విరమణ చేయటం ఎంతో గర్వకారణం గ ఉంది అని తోటి ఉద్యోగులతో కలిసి పనిచేసిన అనుభవాలని గుర్తుచేసుకుంటూ నేడు 31-08-2026న ఆయన ఉద్యోగ జీవితాన్ని ముగించారు,ఈ 43సంవత్సరాల కాలంలో ఎన్నో వోడి దుడుకులు ఎదుర్కొని, కుటుంబ బాధ్యతలని నిర్వర్తిస్తూ తన వృత్తిపట్ల నిజాయితీగ, నిబద్ధతతో సేవలంధించిన కోలా గురుమూర్తి గారి ప్రయాణం ఎప్పటుకి స్ఫూర్తిదాయకం.అటువంటి గురుమూర్తి గారికి నేడు పదవి విరమణ సందర్బసంగా ఘనంగా సన్మానించటం జరిగింది.