Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సాయి కృప గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం.. వినియోగదారుల ఆగ్రహం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సాయి కృప గ్యాస్ ఏజెన్సీ నిర్లక్ష్యం.. వినియోగదారుల ఆగ్రహం!

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా దుత్తలూరులోని సాయి కృప ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై వినియోగదారులు మండిపడుతున్నారు.
  • గ్యాస్ సిలిండర్ల కోసం సంప్రదిస్తే స్టాక్ లేదంటూ తిప్పలు పెడుతున్నారని, ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.
  • బుకింగ్ చేసినా సకాలంలో డెలివరీ ఇవ్వడం లేదని, అధికారులు స్పందించి గ్యాస్ సరఫరా క్రమబద్ధీకరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా దుత్తలూరులోని సాయి కృప ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల తీరుపై వినియోగదారులు మండిపడుతున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం సంప్రదిస్తే స్టాక్ లేదంటూ తిప్పలు పెడుతున్నారని, ఫోన్ చేసినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. బుకింగ్ చేసినా సకాలంలో డెలివరీ ఇవ్వడం లేదని, అధికారులు స్పందించి గ్యాస్ సరఫరా క్రమబద్ధీకరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *