Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరులో రాజకీయ కక్షలు.. దళిత నేతపై వైసీపీ వర్గీయుల దాడి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరులో రాజకీయ కక్షలు.. దళిత నేతపై వైసీపీ వర్గీయుల దాడి!

నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నాయపాళెంలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. వైసీపీ మాజీ ఏఎంసీ చైర్మన్ సన్నిపోయిన ప్రసాద్, ఆయన సోదరుడు ఉమామహేశ్వరరావు తమ అనుచరులతో కలిసి టీడీపీ మాజీ సర్పంచ్, దళిత నాయకుడు అరగల కృష్ణయ్యపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృష్ణయ్య ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బాధితుడిని పరామర్శించి, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు.

నెల్లూరులో రాజకీయ కక్షలు.. దళిత నేతపై వైసీపీ వర్గీయుల దాడి!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *