Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

“సర్వేపల్లిలో అంగన్వాడీలకు సిఎస్‌ఆర్ వరం – చిన్నారుల అభివృద్ధికి పరికరాల పంపిణీ”

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
“సర్వేపల్లిలో అంగన్వాడీలకు సిఎస్‌ఆర్ వరం – చిన్నారుల అభివృద్ధికి పరికరాల పంపిణీ”

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 17 ( జి ఎం కె రావ్ పున్నమి ప్రతినిధి).సర్వేపల్లినియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలకు సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్ అండ్ ఫ్యాన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సిఎస్‌ఆర్ నిధులతో అవసరమైన పరికరాలు అందజేసినట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
  • శుక్రవారం మనుబోలు, వెంకటచలం, పొదలకూరులోని 69 కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు గ్యాస్ స్టవ్‌లు, స్లీపింగ్ మ్యాట్‌లు, సీలింగ్ ఫ్యాన్‌లు, టీవీలు పంపిణీ చేశారు.
  • పోషణ్ పక్వాడ కార్యక్రమం ద్వారా పిల్లల పోషకాహారం, మెదడు అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 17 ( జి ఎం కె రావ్ పున్నమి ప్రతినిధి).సర్వేపల్లినియోజకవర్గంలోని అంగన్వాడీ కేంద్రాలకు సౌత్ ఇండియా కృష్ణ ఆయిల్ అండ్ ఫ్యాన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సిఎస్‌ఆర్ నిధులతో అవసరమైన పరికరాలు అందజేసినట్లు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మనుబోలు, వెంకటచలం, పొదలకూరులోని 69 కేంద్రాల్లో చదువుతున్న చిన్నారులకు గ్యాస్ స్టవ్‌లు, స్లీపింగ్ మ్యాట్‌లు, సీలింగ్ ఫ్యాన్‌లు, టీవీలు పంపిణీ చేశారు. పోషణ్ పక్వాడ కార్యక్రమం ద్వారా పిల్లల పోషకాహారం, మెదడు అభివృద్ధిపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *