Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సముద్రాన్ని తలపిస్తున్న పొలాలను బోటులో పరిశీలించిన సోమిరెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సముద్రాన్ని తలపిస్తున్న పొలాలను బోటులో పరిశీలించిన సోమిరెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)*సముద్రాన్ని తలపిస్తున్న పొలాలును అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మనుబోలు ప మండల పరిధిలో జలమయమైన గ్రామాల్లోకి సోమిరెడ్డి* *కొలనకుదురులో నీటమునిగిన వరినాట్లు, నారుమడులను పరిశీలించడంతో పాటు జలదిగ్భందంలో ఉన్న ఎస్టీ కాలనీ సందర్శన* *కట్టువపల్లి, బద్దెవోలు తదితర…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)*సముద్రాన్ని తలపిస్తున్న పొలాలును

అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ మనుబోలు ప మండల పరిధిలో జలమయమైన గ్రామాల్లోకి సోమిరెడ్డి*

*కొలనకుదురులో నీటమునిగిన వరినాట్లు, నారుమడులను పరిశీలించడంతో పాటు జలదిగ్భందంలో ఉన్న ఎస్టీ కాలనీ సందర్శన*

*కట్టువపల్లి, బద్దెవోలు తదితర గ్రామాల్లోనూ ప్రజలను పలకరించి వినతుల స్వీకరణ*

*వేలాది ఎకరాల్లో వరినారు మడులు, నాట్లు దెబ్బతిన్నాయని, రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాలని మంత్రి అచ్చెన్నాయుడిని కోరినట్లు వెల్లడి*

*నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *