Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు,

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు,

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు కరెంట్ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన భారత రాజ్యాంగ రూపకల్పనలో చేసిన కృషి అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ మనుబోలు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు…

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా డిసెంబర్ (పున్నమి ప్రతినిధి) మనుబోలు కరెంట్ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన భారత రాజ్యాంగ రూపకల్పనలో చేసిన కృషి అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ మనుబోలు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులు మనుబోలు కరెంట్ ఆఫీస్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *