Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

సమయపాలన లేని ఇబ్రహింపట్నం బస్సులతో ప్రజలు ఇబ్బందులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సమయపాలన లేని ఇబ్రహింపట్నం బస్సులతో ప్రజలు ఇబ్బందులు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 సమయపాలన లేని ఇబ్రహింపట్నం RTC బస్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ప్రజలు...
  • యాచారం బస్సు స్టాండ్ కు ఐదు గంటలకు రావాల్సిన తాటిపర్తి బస్సు ఇప్పటివరకు రాకపోవడంతో యాచారం బస్టాండ్ లో ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రజలు ఆర్టీసీ అధికారులకు పలుమార్లు చెప్పిన స్పందన లేదు అధికారులు ఇప్పటికైనా స్పందించి గతంలో రద్దు చేసిన బస్సులను పునర్రారం చేయాలని అదేవిధంగా బస్సులు…

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
సమయపాలన లేని ఇబ్రహింపట్నం RTC బస్సులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ప్రజలు…
యాచారం బస్సు స్టాండ్ కు ఐదు గంటలకు రావాల్సిన తాటిపర్తి బస్సు ఇప్పటివరకు రాకపోవడంతో యాచారం బస్టాండ్ లో ఎదురుచూస్తున్న విద్యార్థులు ప్రజలు ఆర్టీసీ అధికారులకు పలుమార్లు చెప్పిన స్పందన లేదు అధికారులు ఇప్పటికైనా స్పందించి గతంలో రద్దు చేసిన బస్సులను పునర్రారం చేయాలని అదేవిధంగా బస్సులు సమయనికి వచ్చే విధంగా చూడాలని కోరుచున్నాము.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *