Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంఘం మండలం జన విజ్ఞాన వేదిక మండల స్థాయి చెకుముకి పోటీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సంఘం మండలం జన విజ్ఞాన వేదిక మండల స్థాయి చెకుముకి పోటీలు

Spsr నెల్లూరు జిల్లా సంఘం మండలం జన విజ్ఞాన వేదిక మండల స్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ సంఘం మండలంలోని జి బి కే ఆర్ జెడ్ పి హెచ్ ఎస్ సంఘం నందు శుక్రవారం సాయంత్రం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. బుజ్జయ్య గారు మరియు వివిధ పాఠశాల ఉపాధ్యాయులు ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినారు. సంఘం మండలం స్థాయిలో ప్రధమ స్థానం తరుణవాయి హై స్కూల్ విద్యార్థులు ముత్యాల ప్రవినాష్ 9th క్లాస్, sk సల్మా 10th, sk ఆసిఫ్ 8th క్లాస్ విద్యార్థులు వీరు జిల్లాస్థాయి కి అర్హత సాధించినారు.

సంఘం మండలం జన విజ్ఞాన వేదిక మండల స్థాయి చెకుముకి పోటీలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *