Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగమేశ్వర స్వామి ఆలయంలో కాకాణి జన్మదిన వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సంగమేశ్వర స్వామి ఆలయంలో కాకాణి జన్మదిన వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 10 పున్నమి ప్రతినిధి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మనుబోలు మండలంలోని సంగమేశ్వర స్వామి గిరిజన కాలనీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు.
  • తొలుత సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
  • ఈ సందర్భంగా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముంగర రవీంద్రారెడ్డి, సీనియర్ నాయకుడు బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 10 పున్నమి ప్రతినిధి
వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మనుబోలు మండలంలోని సంగమేశ్వర స్వామి గిరిజన కాలనీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత సంగమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముంగర రవీంద్రారెడ్డి, సీనియర్ నాయకుడు బొమ్మిరెడ్డి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *