Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఈరోజు ఉదయం 9 గంటలకు *ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఈరోజు ఉదయం 9 గంటలకు *ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ*

నెల్లూరు జిల్లా సంఘం మండలం దువ్వూరు గ్రామంలో ఈరోజు ఉదయం 9 గంటలకు *ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ కూటమి ప్రభుత్వం వసతి గృహాల్లో ఉన్న విద్యార్థులకు మౌలిక సదుపాయాలతో పాటు వస్త్రధారణ పై దృష్టి పెట్టి విద్యార్థులకు రెండు నైట్ డ్రెస్సులు, చలికి స్వెటర్, టర్కీ టవల్, దుప్పటి, రగ్గు* మొదలగు మెటీరియల్ లను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి* గారి సూచన మేరకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న *నెల్లూరు పార్లమెంటు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి జడపల్లి దయాకర్ గౌడ్, యూనిట్ ఇంచార్జ్ మారెళ్ళ శ్రీనివాసులు, ఐ టిడిపి మండల ఉపాధ్యక్షులు పులివర్తి వెంకటసుబ్బయ్య నాయుడు హాస్టల్ వార్డెన్ మరియు సిబ్బందితో కలిసి పై మెటీరియల్ ను వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు అందించడం జరిగినది*

సంగం మండలం దువ్వూరు గ్రామంలో ఈరోజు ఉదయం 9 గంటలకు *ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులకు మెటీరియల్ పంపిణీ*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *