Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మనుబోలులో జనపనార సంచుల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 19 (పున్నమి ప్రతినిధి) పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుగా మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్టు సభ్యులు మనుబోలు గ్రామంలోని కోదండరాంపురంలో సుమారు 500 జనపనార సంచులను పంపిణీ చేశారు.
  • ఈ ఏడాది విడతల వారీగా గ్రామమంతా దాదాపు 4,000 సంచులు అందజేసినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు.
  • గత నాలుగేళ్లుగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 19 (పున్నమి ప్రతినిధి)
పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటుగా మాచిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆదేశాల మేరకు ట్రస్టు సభ్యులు మనుబోలు గ్రామంలోని కోదండరాంపురంలో సుమారు 500 జనపనార సంచులను పంపిణీ చేశారు. ఈ ఏడాది విడతల వారీగా గ్రామమంతా దాదాపు 4,000 సంచులు అందజేసినట్లు ట్రస్టు సభ్యులు తెలిపారు. గత నాలుగేళ్లుగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు. నిత్యావసరాలకు జనపనార సంచులనే ఉపయోగించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించిన గ్రామస్తులు శ్రీనాథ్ రెడ్డి, ట్రస్టు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, కోదండరాంపురం వాసులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *