Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

శ్రీ Pawan Kalyan గారి నిర్ణయమే శిరోధార్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీ Pawan Kalyan గారి నిర్ణయమే శిరోధార్యం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ Pawan Kalyan గారి నిర్ణయమే శిరోధార్యం స్థానిక ఎన్నికల్లో జనసేన బలం చూపుదాం అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిద్దాం...
  • సీట్ల సర్దుబాటు, కేటాయింపులు అధ్యక్షుల వారు చూస్తారు జనసేన పార్టీ స్థానిక సంస్థల అవగాహన కార్యక్రమంలో ముగింపు సందేశం అందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ Nadendla Manohar గారు సమావేశం లో పాల్గొన్న రాజంపేట పార్లిమెంట్ సమన్వయకర్త, రాజంపేట…

శ్రీ Pawan Kalyan గారి నిర్ణయమే శిరోధార్యం

స్థానిక ఎన్నికల్లో జనసేన బలం చూపుదాం

అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిద్దాం… సీట్ల సర్దుబాటు, కేటాయింపులు అధ్యక్షుల వారు చూస్తారు

జనసేన పార్టీ స్థానిక సంస్థల అవగాహన కార్యక్రమంలో ముగింపు సందేశం అందించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ Nadendla Manohar గారు

సమావేశం లో పాల్గొన్న రాజంపేట పార్లిమెంట్ సమన్వయకర్త, రాజంపేట జనసేన పార్టీ నియోజకవర్గం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోఆర్డినేటర్ *అతికారి కృష్ణ* గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *