Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 28

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 28

నందలూరు స్వామినాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు ఆలయ టిటిడి అధికార లాంచనాలతో ఘనంగా సమర్పించి కల్యాణానికి హాజరయ్యారు..
మంగళవారం నాడు నందలూరు లో గల సౌమ్యనాథస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని *మేడా విజయ శేఖర్ రెడ్డి* గారు తిలకించారు.
ఈ సందర్భంగా *మేడా* మాట్లాడుతూ సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనదని,దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాచిందని *మేడా విజయ శేఖర్ రెడ్డి* తెలియజేశారు.
అంతకుముందు ఆలయ అర్చకులు *విజయ శేఖర్ రెడ్డి* గారికి వేదమంత్రాలు మధ్య ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం *విజయ శేఖర్ రెడ్డి గారు* మాట్లాడుతూ ఈ సౌమ్యనాథ స్వామి వెలసి ఉన్న ప్రాంతంలో ఆయన జన్మించడం సౌమ్యనాథ స్వామి ఆలయ ప్రాంతానికి ఆయన స్థానికుడు కావడం ఆయన ఎంతో పుణ్యం చేసుకున్నారని భావించారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు నందలూరు/ రాజంపేట చెందిన పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 28

శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 28

శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 28

శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాజంపేట టిడిపి నాయకులు మేడా విజయ శేఖర్ రెడ్డి గారు నందలూరు పున్నమి ప్రతినిధి జూలై 28

Leave a comment

Your email address will not be published. Required fields are marked *