Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష అభిషేకములు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష అభిషేకములు

వార్త ముఖ్యాంశాలు

  • ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధ ఆలయమైన శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున్న శ్రీ కుమారస్వామి వారికి మంగళవారం సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు అయిన కరుణాకరన్ గురుకుల్ వారి ఆధ్వర్యంలో కుమార స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది.అనంతరం శ్రీ కుమారస్వామి…

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు అనుబంధ ఆలయమైన శ్రీ విజ్ఞానగిరిపై వెలసియున్న శ్రీ కుమారస్వామి వారికి మంగళవారం సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు అయిన కరుణాకరన్ గురుకుల్ వారి ఆధ్వర్యంలో కుమార స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరిగింది.అనంతరం శ్రీ కుమారస్వామి వారిని విభూది మరియు వివిధ రకాల పుష్పాలతో శోభామయంగా అలంకరించి, దూప దీప నైవేద్యాలను సమర్పించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *