Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

ఒక చిన్న ప్రయత్నం – పెద్ద ప్రయోజనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఒక చిన్న ప్రయత్నం – పెద్ద ప్రయోజనం

వార్త ముఖ్యాంశాలు

  • గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా బుధవారం ఆదర్శ ప్రాథమిక పాఠశాల, చియ్యవరం ఆవాస ప్రాంతం నందు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవేంద్ర పెరిమిడి మాట్లాడుతూ,సురక్షితమైన జీవితానికి ఏడు సూత్రాలు కచ్చితంగా పాటించాలి అని,ముఖ్యమైన ఏడు సందర్భాలలో చేతులను సబ్బుతో కడుక్కోవడం అలవాటు…

గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే సందర్భంగా బుధవారం ఆదర్శ ప్రాథమిక పాఠశాల, చియ్యవరం ఆవాస ప్రాంతం నందు ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవేంద్ర పెరిమిడి మాట్లాడుతూ,సురక్షితమైన జీవితానికి ఏడు సూత్రాలు కచ్చితంగా పాటించాలి అని,ముఖ్యమైన ఏడు సందర్భాలలో చేతులను సబ్బుతో కడుక్కోవడం అలవాటు చేసుకోవాలని గ్రామస్తులకు మరియు విద్యార్థినీ,విద్యార్థులకు తెలియజేసారు.ఉపాధ్యాయునీ,ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థినీ,విద్యార్థులు ప్లకార్డులతో ఒక చిన్న ప్రయత్నం -పెద్ద ప్రయోజనం,మన ఆరోగ్యం మన చేతుల్లో వంటి నినాదాలు చేస్తూ గ్రామమంతా ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది సుహాసిని,గంగారావు రాజేంద్రప్రసాద్,సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *