Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గురువుగారు. ముత్యాల పెంచలయ్య గారికి. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గురువుగారు. ముత్యాల పెంచలయ్య గారికి. హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..

వార్త ముఖ్యాంశాలు

  • రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు స్థానిక రంగనాయకులపేటలోని ఉన్నటువంటి శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గురువుగారు.ముత్యాల పెంచలయ్య గారికి.
  • హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అధ్యాపకులు విద్యార్థులు ఆయన స్నేహితులు బంధువులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.

రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి

రైల్వేకోడూరు స్థానిక రంగనాయకులపేటలోని ఉన్నటువంటి శ్రీ సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గురువుగారు.ముత్యాల పెంచలయ్య గారికి.
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అధ్యాపకులు విద్యార్థులు ఆయన స్నేహితులు బంధువులు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *