Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ వరసిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉట్టి మహోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీ వరసిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉట్టి మహోత్సవం

శ్రీ వరసిద్ధి వినాయక మిత్ర మండలి.

నెల్లూరు (పున్నమి ప్రతినిధి )

ఉట్టి మహోత్సవం
శ్రీ వరసిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉట్టి మహోత్సవం
నెల్లూరు ఉమ్మారెడ్డిగుంట కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో 28వ ఉట్టి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 15వ తేదీన ప్రత్యేక కార్యక్రమాలతో పాటు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం 17వ తేదీన కూడా భక్తులు, స్థానిక ప్రజల కోసం అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉట్టి మహోత్సవాన్ని నిర్వహిస్తూ, భక్తులకు అన్నదానం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోందని నిర్వాహకులు పేర్కొన్నారు.

శ్రీ వరసిద్ధి వినాయక మిత్ర మండలి ఆధ్వర్యంలో ఉట్టి మహోత్సవం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *