Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం పలుకుదాం — అంజూరు చక్రధర్*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం పలుకుదాం — అంజూరు చక్రధర్*

వార్త ముఖ్యాంశాలు

  • *శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం పలుకుదాం -- అంజూరు చక్రధర్* జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రేపు ఉదయం 10:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.జనశ్రేణులందరూ కూడా పై కార్యక్రమంలో తప్పక పాల్గొ…
  • *సత్యమేవ జయతే* *జై జనసేన* *జైహింద్* *అంజూరు చక్రధర్* *ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి* *జనసేన పార్టీ* *శ్రీకాళహస్తి*

*శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘన స్వాగతం పలుకుదాం — అంజూరు చక్రధర్*

జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు, శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రేపు ఉదయం 10:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు.జనశ్రేణులందరూ కూడా పై కార్యక్రమంలో తప్పక పాల్గొ ని, శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ఘనస్వాగతం తెలుపవలసిందిగా కోరుచున్నాము.

*సత్యమేవ జయతే*
*జై జనసేన*
*జైహింద్*

*అంజూరు చక్రధర్*
*ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి*
*జనసేన పార్టీ*
*శ్రీకాళహస్తి*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *