Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నాయుడుపేట వద్ద బస్సులో చెలరేగిన మంటలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాయుడుపేట వద్ద బస్సులో చెలరేగిన మంటలు

వార్త ముఖ్యాంశాలు

  • నాయుడుపేట పట్టణ పరిధిలోగల తాళాయపాడు గ్రామం వద్ద గురువారం ఉదయాన్నే ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
  • నాయుడుపేట నుంచి తిరుపతికి వెళుతున్న ట్రావెల్ బస్సు తాళాయిపాడు వచ్చేసరికి ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.
  • సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

నాయుడుపేట పట్టణ పరిధిలోగల తాళాయపాడు గ్రామం వద్ద గురువారం ఉదయాన్నే ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాయుడుపేట నుంచి తిరుపతికి వెళుతున్న ట్రావెల్ బస్సు తాళాయిపాడు వచ్చేసరికి ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *