Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, NSS విభాగం వారు 8.11. 25వ తేదీన HDFC బ్యాంక్ వారి సహకారంతో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల, NSS విభాగం వారు 8.11. 25వ తేదీన HDFC బ్యాంక్ వారి సహకారంతో

వార్త ముఖ్యాంశాలు

  • విజయవాడ లబ్బీపేట న్యూస్ పున్నమి ప్రతినిధి...
  • **MEGA PLANTATION - GO GREEN** కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
  • మామిడి, జామ, ఉసిరి,నేరేడు, దానిమ్మ, జమ్మీ సీతాఫలం, బత్తాయి వంటి 50 మొక్కలను నాటడం జరిగింది.

విజయవాడ లబ్బీపేట న్యూస్ పున్నమి ప్రతినిధి…

**MEGA PLANTATION – GO GREEN**

కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మామిడి, జామ, ఉసిరి,నేరేడు, దానిమ్మ, జమ్మీ సీతాఫలం, బత్తాయి వంటి 50 మొక్కలను నాటడం జరిగింది. కలుషిత వాతావరణం దూరం చేయాలి, అంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలి. అని తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు అని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
* ఈ కార్యక్రమములో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివిఎస్ కుమార్ గారు. మధుసూదన అవధాని వైస్ ప్రెసిడెంట్, గిరిబాబు వైస్ ప్రెసిడెంట్ హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్,విజయవాడ ఆపరేషన్ మరియు వారి సిబ్బంది 40 మంది పాల్గొన్నారు.దీనిలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ k. సరళ, శ్రీమతి. టి. నాగరాణి, శ్రీమతి పి. భారతి మరియు ఎన్ఎస్ఎస్ విద్యార్థినులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *