Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక చవితి నవరాత్రి సందర్భంగా మెడికల్ క్యాంప్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక చవితి నవరాత్రి సందర్భంగా మెడికల్ క్యాంప్

వార్త ముఖ్యాంశాలు

  • గాజువాక,(పున్నమి ప్రతినిధి)సెప్టెంబర్ 20: జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల వడ్లపూడి కణితి రాదాలమ్మ వీధి మరియు తిరుమల నగర్ చిల్డ్రన్స్ పార్కులో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు మరియు భారీ అన్న సమారాధన జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా…
  • అనంతరం వారు మాట్లాడుతూ వడ్లపూడి కణితి రాదాలమ్మ వీధి మరియు తిరుమల నగర్ వివిధ కమిటీల వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించడమే కాక మెడికల్ క్యాంపు మరియు అన్న సమారాధన చేయడం గొప్ప ఇది అద్భుతం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు…

గాజువాక,(పున్నమి ప్రతినిధి)సెప్టెంబర్ 20: జీవీఎంసీ 87 వార్డు పరిధిలో గల వడ్లపూడి కణితి రాదాలమ్మ వీధి మరియు తిరుమల నగర్ చిల్డ్రన్స్ పార్కులో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు మరియు భారీ అన్న సమారాధన జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు, కమిటీ సభ్యులు పాల్గొని వినాయకుని దర్శించుకుని పూజ నిర్వహించారు అనంతరం అన్న సమారాధన ప్రారంభించారు, అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ వడ్లపూడి కణితి రాదాలమ్మ వీధి మరియు తిరుమల నగర్ వివిధ కమిటీల వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించడమే కాక మెడికల్ క్యాంపు మరియు అన్న సమారాధన చేయడం గొప్ప ఇది అద్భుతం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వైఎస్ఆర్సిపి నాయకులు జిల్లా వైసీపీ సెక్రటరీ ప్రగడ వేణుబాబు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఇల్లపురాము, జిల్లా బీసీ సెల్ జనరల్ సెక్రటరీ ముద్దపప్పు దామోదర్, దుగ్గపు దానప్పలు , గుంట్ల శ్రీను,అప్పిని సన్యాసిరావు, ప్రగడ రాము వివిధ సంక్షేమ సంఘాల కమిటీలు మరియు యూత్ సభ్యులు, భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *