Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన భారీ కొండచరియలు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడిన భారీ కొండచరియలు!

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీశైలంలో మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది.
  • డ్యామ్ ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడటంతో హైదరాబాద్-శ్రీశైలం బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది.
  • పోలీసులు జేసీబితో వాటిని తొలగిస్తున్నారు.

శ్రీశైలంలో మొంథా తుఫాను ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. డ్యామ్ ఘాట్ రోడ్డుపై భారీ కొండచరియలు విరిగిపడటంతో హైదరాబాద్-శ్రీశైలం బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. పోలీసులు జేసీబితో వాటిని తొలగిస్తున్నారు. లింగాలగట్టు చెక్ పోస్ట్ వద్ద వాగు ఉప్పొంగి ప్రవహించడంతో భవనం కోతకు గురైంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *