Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పల్నాడు

మోథా తుఫాన్ ఎఫెక్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మోథా తుఫాన్ ఎఫెక్ట్
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 90; runfunc: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; motionR: 0; delta:null; module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 28;

వార్త ముఖ్యాంశాలు

  • పల్నాడు జిల్లా కొత్తపల్లి గ్రామ మోథా తుఫాన్ ఎఫెక్ట్ విరిగిన చెట్లు కరెంటు స్తంభాలు...
  • తప్పిన ప్రమాదం వెంటనే అప్రమత్తమైన రెవెన్యూ పంచాయతీ ఎలక్ట్రికల్ శాఖ అధికారులు పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి లోని ప్రధాన రహదారి పైన విరిగిన కరెంటు పోల్ విద్యుత్ పోల్ విరగటంతో భయబ్రాంతులకు గురైన ఆ ప్రాంతవాసులు అప్రమత్తమైన విద్యుత్ శాఖ జోరు వానను సైతం…

పల్నాడు జిల్లా
కొత్తపల్లి గ్రామ

మోథా తుఫాన్ ఎఫెక్ట్

విరిగిన చెట్లు కరెంటు స్తంభాలు… తప్పిన ప్రమాదం

వెంటనే అప్రమత్తమైన రెవెన్యూ పంచాయతీ ఎలక్ట్రికల్ శాఖ అధికారులు

పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి లోని ప్రధాన రహదారి పైన విరిగిన కరెంటు పోల్
విద్యుత్ పోల్ విరగటంతో భయబ్రాంతులకు గురైన ఆ ప్రాంతవాసులు అప్రమత్తమైన విద్యుత్ శాఖ

జోరు వానను సైతం లెక్కచేయకుండా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న రెవిన్యూ పంచాయతీ శాఖ అధికారులు

విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్న విద్యుత్ శాఖ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *