Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం

వార్త ముఖ్యాంశాలు

  • ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలి మండలి సభ్యులు గా కోలా విశాలాక్షి,వి.గుర్రపు శెట్టి,గాదిపాకుల గోపినాథ్, లక్ష్మమ్మ లు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.
  • బిజెపి సభ్యురాలు ఉదయము ప్రమాణస్వీకారం చేయగా,టిడిపి సభ్యులు సాయంత్రం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామి సన్నిధానంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి.బాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి,ఆలయ ఏఈఓ…

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తలి మండలి సభ్యులు గా కోలా విశాలాక్షి,వి.గుర్రపు శెట్టి,గాదిపాకుల గోపినాథ్, లక్ష్మమ్మ లు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. బిజెపి సభ్యురాలు ఉదయము ప్రమాణస్వీకారం చేయగా,టిడిపి సభ్యులు సాయంత్రం శ్రీ మేధా గురు దక్షిణామూర్తి స్వామి సన్నిధానంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి,శ్రీకాళహస్తి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి.బాపిరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎన్ఆర్ కృష్ణారెడ్డి,ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఆలయ పర్యవేక్షకులు నాగభూషణం,ఆలయ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *