Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో దీపోత్సవాలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో దీపోత్సవాలు ప్రముఖ పుణ్యక్షేత్రమైన
oplus_2

వార్త ముఖ్యాంశాలు

  • ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా కార్తీక మాసం పురస్కరించుకుని దీపోత్సవం నిర్వహిస్తుంటారు.అందులో భాగంగా ఈ నెల 27న నారద పుష్కరిణి నందు దీపోత్సవం నిర్వహించనున్నారు.అదేవిధంగా నవంబర్ 3న వైష్ణవ పుష్కరిణి నందు,10 వ తేదీన భరద్వాజ పుష్కరిణి నందు దీపోత్సవం జరుగునని…

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఏటా కార్తీక మాసం పురస్కరించుకుని దీపోత్సవం నిర్వహిస్తుంటారు.అందులో భాగంగా ఈ నెల 27న నారద పుష్కరిణి నందు దీపోత్సవం నిర్వహించనున్నారు.అదేవిధంగా నవంబర్ 3న వైష్ణవ పుష్కరిణి నందు,10 వ తేదీన భరద్వాజ పుష్కరిణి నందు దీపోత్సవం జరుగునని ఆలయ కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *