Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తి అభివృద్ధి పై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తి అభివృద్ధి పై అధికారులతో చర్చించిన ఎమ్మెల్యే.

వార్త ముఖ్యాంశాలు

  • ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణం పంచాయతీరాజ్ అతిధి గృహం నందు మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అనంతరం ప్రజల నుంచి వినతుల స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని వెంటనే పరిష్కరించాలని…

ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణం పంచాయతీరాజ్ అతిధి గృహం నందు మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి అనంతరం ప్రజల నుంచి వినతుల స్వీకరించిన ఎమ్మెల్యే వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *