వార్త ముఖ్యాంశాలు
- MPTC, ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నవంబర్ 7న సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేయనున్నారు.
- ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు BNSS 2023 సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలు అమల్లో ఉంటాయని MRO పి.శైలకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
- సూళ్లూరుపేట, దొరవారిసత్రం మరియు తడ మండలాల ఓట్ల లెక్కింపు సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరగనుంది.
MPTC, ZPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నవంబర్ 7న సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమలు చేయనున్నారు.
ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు BNSS 2023 సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలు అమల్లో ఉంటాయని MRO పి.శైలకుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
సూళ్లూరుపేట, దొరవారిసత్రం మరియు తడ మండలాల ఓట్ల లెక్కింపు సూళ్లూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరగనుంది. ఈ నేపథ్యంలో అనధికార గుంపులు, ఆయుధాలు, రెచ్చగొట్టే నినాదాలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు.