Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తిలో పెట్రోల్ దొంగలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శ్రీకాళహస్తిలో పెట్రోల్ దొంగలు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీస్ గేటు వద్ద ఉన్నటువంటి పార్కింగ్ స్థలంలో నిత్యం శ్రీకాళహస్తి నుంచి శ్రీ సిటీ కి వెళ్తూ ఉద్యోగస్తులు అక్కడ వారి యొక్క ద్విచక్ర వాహనములు పార్కింగ్ చేసి ఆయా కంపెనీ బస్సుల్లో వెళ్తారు.ఈ క్రమంలో ఈరోజు యధావిధిగా వాహనాలను పార్కింగ్ స్థలంలో ఉంచగా…

శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీస్ గేటు వద్ద ఉన్నటువంటి పార్కింగ్ స్థలంలో నిత్యం శ్రీకాళహస్తి నుంచి శ్రీ సిటీ కి వెళ్తూ ఉద్యోగస్తులు అక్కడ వారి యొక్క ద్విచక్ర వాహనములు పార్కింగ్ చేసి ఆయా కంపెనీ బస్సుల్లో వెళ్తారు.ఈ క్రమంలో ఈరోజు యధావిధిగా వాహనాలను పార్కింగ్ స్థలంలో ఉంచగా ఒక 15 సంవత్సరాల కలిగిన ఇద్దరు బాలురు అక్కడ పార్క్ చేసి ఉన్న వాహనాల్లో నుంచి పెట్రోల్ దొంగతనం చేసి తీసుకొని పోతుంటే స్థానికులు చూసి వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నించారు.అయితే వాళ్ళ అక్కడి నుంచి పారిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *