వార్త ముఖ్యాంశాలు
- ఈరోజు తొట్టంబేడు మండలం చోడవరం గ్రామం తెలుగుదేశం నాయకుడు అయినటువంటి ఎర్రయ్య గారు సోదరుడు చోడవరం దామోదరం గారు స్వర్గస్తులైనారు.
- వారి భౌతికయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి తల్లి బొజ్జల బృందం గారు పరామర్శించారు.
ఈరోజు తొట్టంబేడు మండలం చోడవరం గ్రామం తెలుగుదేశం నాయకుడు అయినటువంటి ఎర్రయ్య గారు సోదరుడు చోడవరం దామోదరం గారు స్వర్గస్తులైనారు. వారి భౌతికయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను మన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారి తల్లి బొజ్జల బృందం గారు పరామర్శించారు.