Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శివయ్య సేవకు విచ్చేసిన సినీ హీరో సుమన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శివయ్య సేవకు విచ్చేసిన సినీ హీరో సుమన్

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శించుకొనుటకు సినీ హీరో సుమన్ శనివారం రాత్రి శ్రీకాళహస్తికి విచ్చేశారు.వారికి మాజీ ఆర్టీసీ వైస్ చైర్మన్,మాజీ ఆప్కో డైరెక్టర్ మిద్దిల హరి స్వాగతం పలికారు.ఆదివారం ఆయన శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మునిరత్నం,కరుణాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శించుకొనుటకు సినీ హీరో సుమన్ శనివారం రాత్రి శ్రీకాళహస్తికి విచ్చేశారు.వారికి మాజీ ఆర్టీసీ వైస్ చైర్మన్,మాజీ ఆప్కో డైరెక్టర్ మిద్దిల హరి స్వాగతం పలికారు.ఆదివారం ఆయన శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను దర్శించుకుంటారని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మునిరత్నం,కరుణాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *