Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

శారీ,దోతీ ఫంక్షన్ కు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
శారీ,దోతీ ఫంక్షన్ కు హాజరైన మోకుదెబ్బ రమేష్ గౌడ్

వార్త ముఖ్యాంశాలు

  • వరంగల్ గణేష్ నగర్ కు చెందిన నోముల లావణ్య చంద్రశేఖర్ గౌడ్ కూతురు మనస్విని గౌడ్ శారీ, జయ చంద్ర గౌడ్ దోతీ ఫంక్షన్ రంగశాయి పేట లోని జిఎం ఫంక్షన్ హల్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్…

వరంగల్ గణేష్ నగర్ కు చెందిన నోముల లావణ్య చంద్రశేఖర్ గౌడ్ కూతురు మనస్విని గౌడ్ శారీ, జయ
చంద్ర గౌడ్ దోతీ ఫంక్షన్ రంగశాయి పేట లోని జిఎం ఫంక్షన్ హల్ లో జరిగింది.ఈ కార్యక్రమానికి గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ హాజరై చిన్నారులు మనస్విని, జయచంద్ర గౌడ్ లను ఆశీర్వదించడం జరిగింది.ఈ కార్య క్రమంలో ఉమ్మగాని గణేష్.గౌడ్,మోకుదెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి మడూరి సోమన్న గౌడ్, ఖిలా వరంగల్ మండల అధ్య
క్షులు వేముల సదా శివానందం గౌడ్,
కన్న సాంబయ్య గౌడ్,సింగారపు యాకయ్య గౌడ్, నక్క కొమురెల్లి,గడ్డం రాజు గౌడ్, గుండు రవీందర్ గౌడ్, ఉట్కూరి అశోక్ గౌడ్,కందునూరి లక్ష్మి నారాయణ గౌడ్, కోటగిరి వీరన్న గౌడ్,నర్మెట కుమారస్వామి
గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *