వార్త ముఖ్యాంశాలు
- శబరిమలై యాత్రకు బయలుదేరిన ఎంపీ మిథున్ రెడ్డికి శుభాకాంక్షలు..
- కడప జిల్లా రాజంపేట పార్లమెంటు సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అయ్యప్ప మాల ధారణ చేసి శబరిమలై యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా ఆయన స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
- ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు నడివీధి సుధాకర్, జిల్లా అధికార ప్రతినిధులు విశ్వనాథ్ రెడ్డి, గుండు మల్లికార్జున రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంటు మని తదితరులు పాల్గొన్నారు.
శబరిమలై యాత్రకు బయలుదేరిన ఎంపీ మిథున్ రెడ్డికి శుభాకాంక్షలు..
కడప జిల్లా రాజంపేట పార్లమెంటు సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అయ్యప్ప మాల ధారణ చేసి శబరిమలై యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా ఆయన స్వగృహంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు నడివీధి సుధాకర్, జిల్లా అధికార ప్రతినిధులు విశ్వనాథ్ రెడ్డి, గుండు మల్లికార్జున రెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంటు మని తదితరులు పాల్గొన్నారు.