Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

వ్యవసాయం లో పంచ సూత్రాలపై వివరించిన పెడన MLA కాగితకృష్ణప్రసాద్ గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వ్యవసాయం లో పంచ సూత్రాలపై వివరించిన పెడన MLA కాగితకృష్ణప్రసాద్ గారు

వార్త ముఖ్యాంశాలు

  • కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రక గ్రామంలో "రైతన్నా....మీకోసం" కార్యక్రమంలో పాల్గొన్న పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ అన్నదాతకు లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు...
  • అనే పంచ సూత్రాలపై అన్నదాతలకు వివరించడం జరిగింది.
  • ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.

కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రక గ్రామంలో “రైతన్నా….మీకోసం” కార్యక్రమంలో పాల్గొన్న పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడుతూ
అన్నదాతకు లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు… అనే పంచ సూత్రాలపై అన్నదాతలకు వివరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *