Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాస

వార్త ముఖ్యాంశాలు

  • కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది కౌన్సిల్ సమావేశం కు వైసీపీ సభ్యులు లేటుగా రావడంతో ఇది సరైన పద్ధతి కాదని మున్సిపల్ చైర్మన్ కు తెలిపిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి.మున్సిపల్ చైర్మన్ గారి సిసిని ఆమె అనుమతి లేకుండా ఎలా మారుస్తారని…
  • వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయిన కమిషనర్ మరియు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది కౌన్సిల్ సమావేశం కు వైసీపీ సభ్యులు లేటుగా రావడంతో ఇది సరైన పద్ధతి కాదని మున్సిపల్ చైర్మన్ కు తెలిపిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి.మున్సిపల్ చైర్మన్ గారి సిసిని ఆమె అనుమతి లేకుండా ఎలా మారుస్తారని కమిషనర్ ప్రశ్నించిన వైసిపి సభ్యులు.కింది స్థాయి అధికారులను మార్చే అధికారం తనకు ఉందంటూ తెలిపిన మున్సిపల్ కమిషనర్. వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయిన కమిషనర్ మరియు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *