Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

వైస్ -ఎంపీపీ ఆశావహుళ జాబితాలో 2వ ఎంపీటీసీ గాలి వెంకటేశ్వర్లు!!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైస్ -ఎంపీపీ ఆశావహుళ జాబితాలో 2వ ఎంపీటీసీ గాలి వెంకటేశ్వర్లు!!!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, అక్టోబర్ 29(పున్నమి న్యూస్ ప్రజా ప్రతినిధి ) పామూరులో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వైస్..
  • ఎంపీపీ కోసం బరిలో ఉండి రాజకీయ వ్యూహ రచనలో తల మునకలు..
  • ఎవరికి వారు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి వైస్..

పామూరు, అక్టోబర్ 29(పున్నమి న్యూస్ ప్రజా ప్రతినిధి ) పామూరులో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వైస్.. ఎంపీపీ కోసం బరిలో ఉండి రాజకీయ వ్యూహ రచనలో తల మునకలు.. ఎవరికి వారు తమ రాజకీయ పలుకుబడి ఉపయోగించి వైస్.. ఎంపీపీ కోసం పోటీ పడుతున్నారు.. 2వ ప్రాదేశిక అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున ఎంపీటీసీ బరిలో నిలిచి, గెలిచిన గాలి వెంకటేశ్వర్లు కూడా మిగతా ఇద్దరు ఆశవహుళ జాబితాలో వున్నాడు.. పార్టీ అధిష్టానం పొత్తు ధర్మంలో భాగంగా వైస్.. ఎంపీపీ పదవి జనసేనకు కేటాయెంచాలని పత్రికాముఖంగా తెలిపారు.. అధిష్టానం ఆదేశిస్తే, వైస్.. ఎంపీపీగా ఉండి, ప్రజలకు ప్రజాస్వామ్యం బద్దంగా సేవచేసుకుంటానని చెప్పారు.. ఇదే పదవి కోసం పట్టణంలో మరో ఇద్దరు బరిలో ఉండడంతో పోటీ పెరిగిందని పామూరు పట్టణ ప్రజల అభిప్రాయం..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *