Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

జాహ్నవి రెడ్డి గెలుపు కోసం, ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్న ఒకటవ ప్రాదేశిక ఎంపీటీసీ వరికూటి చిరంజీవి!!!!!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
జాహ్నవి రెడ్డి గెలుపు కోసం, ప్రచార కార్యక్రమంలో దూసుకుపోతున్న ఒకటవ ప్రాదేశిక ఎంపీటీసీ వరికూటి చిరంజీవి!!!!!!!

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, అక్టోబర్ 29(పున్నమి న్యూస్ అధికార ప్రతినిధి ) పామూరు పట్టణ మండల స్థాయి ఎంపీటీసీ ఎన్నికల గెలుపు తర్వాత స్థానిక ఎంపీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్ ఎన్నికలో పోటీ చేయుచున్న టీడీపీ పార్టీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి గెలుపుకోసం ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశారు..
  • ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒకటవ ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిచిన వరికూటి చిరంజీవి కూడా పాల్గొని ప్రచారం చేశారు..
  • అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని, ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రజాప్రయోజన పధకాలు వివరిస్తూ, తిరుగుతున్నారు..ఈ సందర్బంగా ఒకటవ ప్రాదేశిక ఎంపీటీసీ వరికూటి చిరంజీవి మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం దీర్ఘకాళిక ప్రణాళిక ప్రధాన అంశంగా పనిచేస్తుందని, దానిద్వారా రాబోయే ముందు తరాలను దృష్టిలో పెట్టుకుని…

పామూరు, అక్టోబర్ 29(పున్నమి న్యూస్ అధికార ప్రతినిధి ) పామూరు పట్టణ మండల స్థాయి ఎంపీటీసీ ఎన్నికల గెలుపు తర్వాత స్థానిక ఎంపీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్ ఎన్నికలో పోటీ చేయుచున్న టీడీపీ పార్టీ అభ్యర్థి బైరెడ్డి జాహ్నవి గెలుపుకోసం ప్రచార కార్యక్రమం ముమ్మరం చేశారు.. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒకటవ ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిచిన వరికూటి చిరంజీవి కూడా పాల్గొని ప్రచారం చేశారు.. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని, ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రజాప్రయోజన పధకాలు వివరిస్తూ, తిరుగుతున్నారు..ఈ సందర్బంగా ఒకటవ ప్రాదేశిక ఎంపీటీసీ వరికూటి చిరంజీవి మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం దీర్ఘకాళిక ప్రణాళిక ప్రధాన అంశంగా పనిచేస్తుందని, దానిద్వారా రాబోయే ముందు తరాలను దృష్టిలో పెట్టుకుని పధకాలు రచిస్తుందని ప్రచారంలో ఓటర్లకు తెలిపారు.. అభివృద్దె ప్రధాన అంశంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని, టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకొనే దిశలో ఓటరు ప్రయాణం సాగాలని తెలిపారు.. రేపు నెల 5వ తేదీన మండల స్థాయిలో జరిగే జడ్పీటీసీ ఎన్నికలో పోటీ చేసే పార్టీ అధిష్టానం బలపరిచిన అభ్యర్థి జాహ్నవి రెడ్డిని అత్యధిక మెజారిటీ తోగెలిపించాలని ఓటరు మహాసేయులకు విజ్ఞప్తి చేశారు..ఈ ప్రజా ప్రయోజన కార్యక్రమంలో ముఖ్య నాయకులు,చిరంజీవి వరికోటి,పామూరు పట్టణ మాజీ ఉపసర్పంచ్ యాదాల సాయి,ఎంపీపీ అభ్యర్థి పువ్వాడి వెంకటేశ్వర్లు,జనసేన పార్టీ అసెంబ్లీ సమన్వయ కర్త రహీముల్లాహ్ యలమందల రహీముల్లాహ్,పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షులు కొండిశెట్టి రమణయ్య,టీడీపీ పట్టణ నాయకులు ఇర్రి కోటిరెడ్డి,మండ్ల మల్లికార్జున్ పాల్గొన్నారు.. ఈ ప్రచారపర్వంలో జడ్పీటీసీ అభ్యర్థితోపాటు జాహ్నవి తండ్రి గారైన బైరెడ్డి జయరామి రెడ్డి పాల్గొనటం విశేషం..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *