Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

వైసీపీ చలో మారికవలసకు బ్రేక్ గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ను అడ్డుకున్న పోలీసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైసీపీ చలో మారికవలసకు బ్రేక్ గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ను అడ్డుకున్న పోలీసులు

విశాఖపట్నం గాజువాక (పున్నమి ప్రతినిధి):
చలో మారికవలస కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ గాజువాక ఇంచార్జి తిప్పల దేవన్‌రెడ్డిని న్యూపోర్ట్ పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. దేవన్‌రెడ్డితో పాటు పలువురు వైసీపీ నాయకులను పోలీసులు నిలువరించారు. ఈ సందర్భంగా పోలీసులతో నాయకులు వాగ్వాదానికి దిగడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అనంతరం దేవన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని తరలించారు.

వైసీపీ చలో మారికవలసకు బ్రేక్ గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ను అడ్డుకున్న పోలీసులు

వైసీపీ చలో మారికవలసకు బ్రేక్ గాజువాక ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ను అడ్డుకున్న పోలీసులు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *