Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన శిల్పా

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన శిల్పా

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామ వైసిపి నాయకుడు పి చెన్నయ్యకు ల ఉదయానంద హాస్పటల్ నందు సర్జరీ జరిగిన విషయాన్ని గ్రామ వైసిపి నాయకులు తెలియజేయడంతో చిన్నయ్యను మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించి ధైర్యంగా ఉండాలంటూ తెలియజేశారు త్వరలో కోలుకొని…

నంద్యాల నియోజకవర్గంలోని గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామ వైసిపి నాయకుడు పి చెన్నయ్యకు ల ఉదయానంద హాస్పటల్ నందు సర్జరీ జరిగిన విషయాన్ని గ్రామ వైసిపి నాయకులు తెలియజేయడంతో చిన్నయ్యను మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్ర కిషోర్ రెడ్డి పరామర్శించి ధైర్యంగా ఉండాలంటూ తెలియజేశారు త్వరలో కోలుకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలని అన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *