Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

వైన్ షాపు వచ్చె.. టీచర్ ఉద్యోగం పాయె

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వైన్ షాపు వచ్చె.. టీచర్ ఉద్యోగం పాయె

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 వైన్ షాపు వచ్చె..
  • టీచర్ ఉద్యోగం పాయె తెలంగాణ : మద్యం టెండర్లలో పాల్గొన్న మహిళా టీచరు ఉద్యోగo పోయింది.
  • ఈ ఘటన మహబూబ్నగర్ లో చోటుచేసుకుంది.

పున్నమి ప్రతినిధి
ఆలంపల్లి దుర్గేష్
9640204826
వైన్ షాపు వచ్చె.. టీచర్ ఉద్యోగం పాయె
తెలంగాణ : మద్యం టెండర్లలో పాల్గొన్న మహిళా టీచరు ఉద్యోగo పోయింది. ఈ ఘటన మహబూబ్నగర్ లో చోటుచేసుకుంది. రాంనగర్ బాలికల పాఠశాల పీఈటీ పుష్ప…. మద్యం టెండర్లో పాల్గొని, ధర్మపూర్ వైన్ షాప్ దక్కించుకుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి టెండర్లకు అర్హులు కాదని నిబంధనలు ఉండటంతో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన విద్యా శాఖ అధికారులు.. పీఈటీ పుష్పను సస్పెండ్ చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *