Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే కోడూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనేంద్ర కుమార్ రెడ్డి.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే కోడూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనేంద్ర కుమార్ రెడ్డి.
  • అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 12 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ): మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాజ్ కన్వెన్షన్ నుండి మండల కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ గారికి వినతిపత్రం అందజేసిన రైల్వే కొడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు,…

వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసిపి నిర్వహించిన కార్యక్రమంలో రైల్వే కోడూరు విద్యార్థి విభాగం అధ్యక్షుడు మౌనేంద్ర కుమార్ రెడ్డి.

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 12 (పున్నమి న్యూస్ ప్రతినిధి- సింగమాల వెంకటేష్ ):
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ రాజ్ కన్వెన్షన్ నుండి మండల కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తాసిల్దార్ గారికి వినతిపత్రం అందజేసిన రైల్వే కొడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఉమ్మడి కడప జిల్లా వైసిపి పార్లమెంటరీ పరిశీలకులు కొండూరు అజయ్ రెడ్డి, రైల్వేకోడూరు నియోజకవర్గ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు మౌనెంద్ర కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *