Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

వేముల లో 80వ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వేముల లో 80వ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన టీడీపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారధి రెడ్డి

వేముల, ఆగస్టు 15: వేముల మండలంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు శ్రీ పేర్ల పార్థసారధి రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ శ్రీ నాగిరెడ్డి, స్కూల్ చైర్మన్ శ్రీ వల్లేపు వెంకటేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశభక్తి, బాధ్యతా భావాలతో భావితరాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జైహింద్! 🇮🇳త్ర్య దినోత్సవ వేడుకలు

జైహింద్! 🇮🇳

వేముల లో 80వ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వేముల లో 80వ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వేముల లో 80వ ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *