Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెంకటరావుపల్లి పాఠశాలలో రిటైర్డ్ పీఈటీ తబితకు ఘన సన్మానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వెంకటరావుపల్లి పాఠశాలలో రిటైర్డ్ పీఈటీ తబితకు ఘన సన్మానం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని వెంకటరావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేస్తున్న ఎం.
  • తబితను ఘనంగా సన్మానించారు.
  • మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయులు చల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆమెను శాలువా, పూలహారాలతో సత్కరించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలంలోని వెంకటరావుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసి ఈ నెల 31న ఉద్యోగ విరమణ చేస్తున్న ఎం. తబితను ఘనంగా సన్మానించారు. మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయులు చల్లా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆమెను శాలువా, పూలహారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యా రంగంలో పాఠశాలను అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *