Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వెంకటగిరిలో వైభవంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వెంకటగిరిలో వైభవంగా శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర

వార్త ముఖ్యాంశాలు

  • రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరి, అక్టోబర్ 1 (పున్నమి ప్రతినిధి): వెంకటగిరిలో రాష్ట్ర పండుగగా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి…
  • ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను భక్తిశ్రద్ధలతో సమర్పించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
  • అనంతరం అమ్మవారి ఆశీస్సులు పొందారు.వెంకటగిరికి చేరుకున్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు వివిధ శాఖల అధికారులు, ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *