Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్…!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్…!

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @ వీధి వ్యాపారస్తులకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది.
  • వీధి వ్యాపారులు మరియు చిరు వ్యాపారులకు రుణాలను అందించే పీఎం స్వనిది పథకాన్ని మార్చ్ 2030 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం.
  • మొదటి ఆదాయం వచ్చే రుణాన్ని పదివేల నుంచి 15 వేలకు, రెండో ఏడాది అమౌంటును 25 వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.

ఆగస్టు 28 పున్నమి ప్రతినిధి @
వీధి వ్యాపారస్తులకు కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది.
వీధి వ్యాపారులు మరియు చిరు వ్యాపారులకు రుణాలను అందించే
పీఎం స్వనిది పథకాన్ని మార్చ్ 2030 వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం.
మొదటి ఆదాయం వచ్చే రుణాన్ని పదివేల నుంచి 15 వేలకు, రెండో ఏడాది అమౌంటును 25 వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *