ఖానాపురం మండలం గుడి తండా( నాజి తండా) గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం:
ఖానాపురం: మండలంలోని గుడి తండాకు చెందిన .మంగి. విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుత్ ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పొలాలు, నీటి ప్రాంతాల్లో విద్యుత్ వైర్లు లేదా విద్యుత్ పరికరాల సమీపంలో జాగ్రత్తలు పాటించాలని స్థానికులు సూచిస్తున్నారు.
