ఖానాపూర్ పున్నమి ప్రతినిధి: ఖానాపురం మండలం
అశోక్ నగర్ గ్రామానికి చెందిన ఎల్లబోయిన ఆంజనేయులు తండ్రిగారు ఎల్లబోయిన నర్సయ్య గారు అకాల మరణం చెందడం తీవ్ర దిగ్భ్రాంతిని, తీరని బాధను కలిగించింది. వారి మరణం కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, గ్రామ ప్రజలకు తీరని లోటు.
ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు.
మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా ODCMS చైర్మన్ గుగులోతు రామస్వామి నాయక్ . నర్సంపేట నియోజకవర్గ BRS పార్టీ కోఆర్డినేటర్ తక్కళ్లపల్లి రవీందర్ రావు . ఖానాపూర్ మండల మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు . మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ . మాజీ వైస్ ఎంపీపీ రామసహాయం ఉమ ఉపేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ కాస ప్రవీణ్ కుమార్ యాదవ్ మనుబోతుల గడ్డ సర్పంచ్ ఆబోతు శ్రీలత–అశోక్ యాదవ్ మంగళవారిపేట ఉపసర్పంచ్ భూషబోయిన రాజు యాదవ్ మండల పార్టీ సీనియర్ నాయకులు ఎస్.కె. మౌలానా, కూసలింగమూర్తి, తేజావత్ బాలు, నీలం సాంబయ్య, ఉప సర్పంచ్ రవీందర్ రావు,.. పిన్నపురెడ్డి తిరుపతిరెడ్డి పుల్లిగిల్ల యాదగిరి యాదవ్వల్లె శ్రీనివాస్మాజీ సొసైటీ వైస్ చైర్మన్ వేణు కృష్ణ మాజీ డైరెక్టర్ సొంటి లక్ష్మణ్అశోక్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు ముచ్చ యాదగిరిరావు వార్డు సభ్యుడు ముద్దంగుల సంపత్.
